'బీజేపీ మోసకారి మాటలు ప్రజలు నమ్మొద్దు'

'బీజేపీ మోసకారి మాటలు ప్రజలు నమ్మొద్దు'

MBNR: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చూసి కేంద్రంలోని BJP సర్కారు యూరియా సంచులపై ప్రధాని మోదీ ఫొటో ఉండేలా సంచులు తయారు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆరోపించారు. కావాలని యూరియా కోత విధించి రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ మోసకారి మాటలు నమ్మొద్దన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి యూరియా సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు.