సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

SDPT: బెజ్జంకి పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వృద్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, రిమోట్ యాక్సెస్ యాప్ మోసాలు, బ్యాంకు/కేవైసీ అప్‌డేట్ పేరిట జరుగుతున్న మోసాలపై వివరించారు. అలాగే అపరిచితుల కాల్స్, సందేశాలను నమ్మవద్దని సూచించారు.