కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కోడుమూరులో లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA బొగ్గుల దస్తగిరి
✦ పోలకల్ గ్రామంలోని 3 సచివాలయాలను తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో షాషావలి
✦ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి
✦ జిల్లాలో ఈనెల 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల ప్రత్యేక డ్రైవ్: కలెక్టర్