నూతన కంప్యూటర్స్ రూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే.

నూతన కంప్యూటర్స్ రూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే.

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అండ్ జూనియర్ కళాశాల వద్ద AWP&B గ్రాంట్ ద్వారా రూ. 18.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కంప్యూటర్ రూమ్ ను మంగళవారం కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అన్నారు.