VIDEO: తూప్రాన్ ఆస్పత్రికి జాతీయ అవార్డు
MDK: తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం బెస్ట్ సెంటర్ అవార్డు ప్రకటించింది. డయాలసిస్ సేవలు అందించడంలో ఉత్తమ సేవలను అందించిన ఆసుపత్రులకు అవార్డులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా 14 ఆసుపత్రులకు అవార్డులు దక్కాయి. తెలంగాణలో మూడు ఆసుపత్రి ఎంపికగా దుబ్బాక, అచ్చంపేట ఏరియా ఆసుపత్రులు కాగా, తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఎంపికైంది.