హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ స్త్రీనిధి కార్యకలాపాలపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
★  ఫరూక్‌నగర్ బస్ డీపో వద్ద ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం
★ హిందూ ధర్మాన్ని కించపరిచారంటూ బోడుప్పల్‌‌లోని ఎమ్మెల్యే సామేల్ ఇంటిపై గుడ్లతో దాడి
★ బంజారాహిల్స్‌ తెలంగాణ భవన్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన KTR