VIDEO: వర్షానికి కూలిన రెండు ఇళ్ళు గోడలు
PPM: ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి గుమ్మలక్ష్మీపురం మండలం టంకు గ్రామంలో రెండు ఇళ్ళు మట్టి గోడలు మంగళవారం కుప్పకూలాయి. గోడలు కూలిన సమయంలో కుటుంబ సభ్యులు బయట ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. కిల్లాక సుందరరావు, కొలక డొంబమ్మ యొక్క ఇళ్ళు కూలిపోవడంతో ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు.