'లేబర్ కార్యాలయాన్ని వర్ధన్నపేటకు తరలించాలి'

'లేబర్ కార్యాలయాన్ని వర్ధన్నపేటకు తరలించాలి'

WGL: పరకాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి వర్ధన్నపేట లేబర్ ఆఫీసు కార్యాలయాన్ని తక్షణమే వర్ధన్నపేట ప్రాంతానికి తరలించాలని మంగళవారం ఎంసీపీఐయు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అరుణ్ నాయక్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు దినసరి కూలీలు లేబర్ కార్డుల కోసం, లేబర్ కార్డు కోసం వివిధ క్లైమూల కోసం పరకాల వెళ్లాల్సివస్తుందని వర్ధన్నపేటకు తరలించాలని తెలిపారు.