మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుక
E.G: జగ్గంపేట మండల కేంద్రంలోని ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంటరానితనం కుల వ్యవస్థ నిర్మాణంతో పాటు మహిలోద్ధరణకు పూలే కృషి చేశారన్నారు.