VIDEO: 'టిట్కో, ఎన్టీఆర్ కాలనీలకు నిధులు ఇవ్వాలి'

VIDEO: 'టిట్కో, ఎన్టీఆర్ కాలనీలకు నిధులు ఇవ్వాలి'

PLD: నరసరావుపేట టిట్కో, ఎన్టీఆర్ కాలనీలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అరవిందబాబు అసెంబ్లీలో కోరారు. గత వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణంలో విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని రోడ్లు వేశామని తెలిపారు. అయితే కాలనీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందన్నారు. వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.