దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి

NTR: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకృత దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని.. ప్రజలు క్షేమంగా ఉండాలని, ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు మరింత శక్తి ఇవ్వాలని అన్నారు.