VIDEO: వరదలో వంతెన బంధం

VIDEO: వరదలో వంతెన బంధం

NTR: నందిగామ(M) దాములూరు వద్ద వైరా ఏరు ఉధృతంగా ప్రవహిస్తూ లో లెవెల్ వంతెనపై వరద నీరు పొంగిపోతోంది. రాకపోకలు నిలిచిపోవడంతో రెండు రాష్ట్రాలకు చెందిన 40 గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొమ్మిది ఏళ్ల క్రితం హై లెవెల్ వంతెన నిర్మించినా అప్రోచ్ రోడ్లు లేక పనికిరాకుండా పోయింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.