VIDEO: శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అన్నదానానికి విరాళం

VIDEO: శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అన్నదానానికి విరాళం

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి సఖినేటిపల్లి మండలం వివి మెరక వాస్తవ్యులు చింతా ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని గురువారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు.