ట్రేడ్ యూనియన్ సమావేశంలో కేటీఆర్

ట్రేడ్ యూనియన్ సమావేశంలో కేటీఆర్

TG: HYD తెలంగాణ భవన్‌లో ట్రేడ్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్‌ను యూనియన్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.