ఈనెల 23న వేలంపాట

ఈనెల 23న వేలంపాట

విశాఖ నగర పాలక సంస్థ జోన్-3 పరిధిలోని వాణిజ్య సముదా యాలు, ఖాళీ దుకాణాలు, సామాజిక భవనాలకు ఈనెల 23న బహిరంగ వేలం వేయనున్నట్లు జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు నిర్వహించే వేలం ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాల కోసం జోనల్ కార్యాలయం పర్యవేక్షకుడిని సంప్రదించాలన్నారు.