VIDEO: శ్రీ ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల మహా క్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు అమ్మవారికి పంచామృతాలు మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.