సీఎం పర్యటన వాయిదా
ELR: రేపు దెందులూరు నియోజకవర్గంలో జరగవలసిన ముఖ్యమంత్రి పర్యటన అనివార్యకారణాలతో వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన ఎమ్మెల్యే చింతమనేని క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేశారు. ఈ నియోజవర్గంలో జనాభా నిర్వహణ కార్యక్రమం జరగవలసి ఉంది. త్వరలో పర్యటన ఏర్పాట్లు తెలియజేస్తామన్నారు.