VIDEO: డోర్నకల్ రైల్వే జంక్షన్‌లో డ్రోన్ కెమెరా దృశ్యాలు
MHBD: డోర్నకల్ పట్టణంలో మొంథా తుఫాను ప్రభావంతో బుధవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి, రైల్వే ట్రాక్స్ నీటంలో మునిగిపోయాయి. రైల్వే స్టేషన్ వద్ద వరద నీరు ట్రాక్‌లను ముంచెత్తడంతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వంటి పలు రైళ్లు నిలిపివేయబడ్డాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.