VIDEO: ఛైర్మన్ ఎన్నికకు హై టెన్షన్ భద్రత
మహబూబాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు అధికారులు సోమవారం సర్వం సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయం చుట్టుపక్కల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, రహదారులను డైవర్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేసినట్లు హెచ్చరిక జారీ చేశారు.