‘చర్మ రంగు కారణంగా అవకాశాలు రాలేదు’

చర్మ రంగు కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను నటి ప్రియాంక చోప్రా ఇటీవల వెల్లడించింది. తాను నల్లగా ఉన్నందున స్క్రీన్‌పై బాగోనని, అందుకే చాలా అవకాశాలు కోల్పోయానని ఆమె తెలిపింది. ఆ కారణం వల్ల తోటి నటీమణుల కంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే, హాలీవుడ్‌లో అడుగుపెట్టాక ఆమె పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు SMలో వైరల్ అవుతున్నాయి.