ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

WNP: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తా నందు బీఆర్‌ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరి మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. పరంజ్యోతి, నందిమల్ల అశోక్ పాల్గొన్నారు.