కుటాగుళ్లలో 'రైతన్న నీకోసం'
ATP: కుటాగుళ్ల గ్రామ రైతు సేవ కేంద్రం వద్ద 'రైతన్న నీకోసం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట నిర్వహించారు. రైతులకు ప్రభుత్వ సబ్సిడీలో డ్రిప్ పరికరాలు, పంటలులకు పురుగు మందులు, సేంద్రియ ఎరువులు ఉపయోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.