'ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుంది'

'ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుంది'

HNK: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఎంపీ కావ్య పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో ఈ స్టేడియం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.