తొక్కిలాట దుర్ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

తొక్కిలాట దుర్ఘటనపై  మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

SKLM: కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిలాట ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన భక్తులకు తక్షణ వైద్యం అందించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సంఘటన వివరాలు తెలుసుకుని, బాధితులను పరామర్శించేందుకు సంఘటన స్థలానికి బయలుదేరారు.