VIDEO: విజయవంతంగా రైతన్న మీకోసం కార్యక్రమం
కృష్ణా: గుంటాకోడూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి APSRTC ఛైర్మన్ కొనకళ్ళ నారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లపైన ఆర బోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.