VIDEO: 'ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

VIDEO: 'ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

CTR: ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకునేలా సిబ్బంది పనిచేయాలని డ్వామా పీడీ రవికుమార్ సూచించారు. సదుం ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ బహిరంగ సమావేశం మంగళవారం నిర్వహించారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన వివిధ పనుల ప్రగతి నివేదికలను తనిఖీ బృందం సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధారాణి, ఎంపీపీ మమత పాల్గొన్నారు.