VIDEO: ఇరాన్‌పై దాడిని ఖండించిన వామపక్ష పార్టీలు
E.G: అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సోమవారం రాజమండ్రిలోని CPI, CPM ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రజలతోపాటు ఆ దేశ సుప్రీం ఖమేనీ భవనంపై దాడిచేసి, హత్యచేయడం, సామ్రాజ్యవాద దురహంకారానికి పరాకాష్ట అన్నారు.