VIDEO: 'ఖాజీపేట పట్టణంలో నీటి వృధాను అరికట్టాలి'

KDP: ఖాజీపేట అమ్మవారి శాల పోయే దారిలో గ్రంథాలయం పక్కన వున్న కులాయి పైపు నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయని, ఈ కులాయి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు విన్నవించారు. కులాయి నుండి నిరంతరం ఇలా నీటి వృధా అవుతున్న ఎవరు పట్టినట్లు వ్యవహరిస్తున్నారని, నీటి వృధా కావడంతో ఇతరులకు పైప్ లైన్ ద్వారా నీరు అందడం లేదని వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.