ఈ నెల 10న టీజీఎస్ఆర్ జేసీ ప్రవేశ పరీక్ష

ఈ నెల 10న టీజీఎస్ఆర్ జేసీ ప్రవేశ పరీక్ష

MBNR: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 10న టీజీఎస్ఆర్ జేసీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మంగళవారం మహబూబ్‌నగర్ టీజీఎస్ఆర్‌జేసీ సెట్-2025 కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 35 గురుకుల జానియర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.