ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియాతో వ్యక్తి చనిపోవడం అవాస్తవం: DMHO
➢ విజయవాడలో ప్రారంభమైన జాతీయ లోక్ అదాలత్ 
➢ తెలుగు ప్రజలకు టీడీపీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే బోడె ప్రసాద్
➢ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ