అక్రమంగా రాళ్లు తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్

అక్రమంగా రాళ్లు తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్

NZB: సిరికొండ మండలం పందిమడుగు సెక్షన్ పరిధిలో అక్రమంగా రఫ్ సైజు రాళ్లు తరలిస్తున్న ట్రాక్టర్‌ను అటవీ శాఖ అధికారులు శనివారం సీజ్ చేశారు. రేంజ్ అధికారి కె. నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. అనుమతి పత్రాలు చూపించకపోవడంతో ట్రాక్టర్ యజమాని బోయిడి శాంతంను విచారించగా చీమన్పల్లి అటవీ ప్రాంతం నుంచి రాళ్లు తెచ్చినట్లు తెలిపారు.