VIDEO: యూరియా కోసం రైతుల ఆందోళన

VIDEO: యూరియా కోసం రైతుల ఆందోళన

KMM: యూరియా పంపిణీలో జరిగిన జాప్యంపై రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం నేలకొండపల్లి PACS వద్ద రైతులు బారులు తీరారు. గతంలో కూపన్లు తీసుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో రైతులు అక్కడే నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు యూరియా పంపిణీ చేయించారు.