'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలి'

'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలి'

KDP: వేంపల్లిలోని వరి పంట పండించే రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సంచాలకులు ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఇడుపులపాలయ-2 రైతు సేవ కేంద్రాన్ని వరిధాన్యం కొనుగోలు కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. గ్రేడ్ ఏ రకం వరిధాన్యం క్వింటాల్ రూ. 2389, సాధారణ రకం రూ. 2369లకు ప్రభుత్వం కోనుగోలు చేస్తుందన్నారు.