ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు: MLA చంద్రశేఖర్
☞ మార్కాపురంలో ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ త్రివినాగ్
☞ శిశు మరణాల నివారణపై దృష్టి సారించాలన్న కలెక్టర్ అన్సారియా
☞ ఫ్లెక్సీలు, ప్లకార్డులు రూపొందించే వారిపై కఠిన చర్యలు: SP దామోదర్
☞ చీమకుర్తిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.. కేసు నమోదు