VIDEO: మెళ్లచెరువులో యూరియాకి కటకట

VIDEO: మెళ్లచెరువులో యూరియాకి కటకట

SRPT: హుజూర్‌నగర్ నియోజకవర్గం మెళ్లచెరువు మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. విత్తనాలు వేసిన రైతులకు ఎరువు అవసరం కాగా, యూరియా లేక నష్టపోతున్నారు. సరఫరా తక్కువగా ఉండటంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.