మిట్టగూడెంలో విద్యార్థి ఆత్మహత్య

మిట్టగూడెంలో విద్యార్థి ఆత్మహత్య

ELR: నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామంలోని ప్రైవేట్ CA కళాశాలలోని హాస్టల్లో విద్యార్థి పానం నందన కుమార్(19) ఆదివారం ఉరివేసుకొని మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారి గూడెంకు చెందిన విద్యార్థి బలవన్మరణం వెనక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.