చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో నో పార్కింగ్ బోర్డులు..!

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో నో పార్కింగ్ బోర్డులు..!

MDCL: చర్లపల్లి రైల్వే స్టేషన్ న్యూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద వివిధ రకాల వాహనాల పార్కింగ్ కారణంగా, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించిన అధికారులు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేస్తే రూ.500 జరిమానా విధిస్తున్నట్లుగా వెల్లడించారు. దీనిని ప్రతి ఒక్కరు గమనించాలని, పాటించాలని సూచించారు.