VIDEO: 'చిరుత దాడికి యత్నించింది'

VIDEO: 'చిరుత దాడికి యత్నించింది'

ప్రకాశం: గిద్దలూరు మండలం తిమ్మాపురం సమీపంలోని మొక్కజొన్న పొలంలో ఆదివారం చిరుత పులి సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలంకి వెళ్తుండగా చిరుత తన వెంట పడిందని దాడికి యత్నించిందని రైతు నాగార్జున వెల్లడించాడు. వెంటనే ఇంటికి వచ్చి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు రైతు వెల్లడించాడు. పులి సంచారంపై అధికారులు దృష్టి సారించారు.