ముంపు నీరు తొలిగించాలి: ఎమ్మెల్యే

ముంపు నీరు తొలిగించాలి: ఎమ్మెల్యే

SKLM: పొందూరు మండలంలోని తోలాపి గ్రామంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను గురువారం ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర PUC ఛైర్మన్ కూన రవికుమార్ పరిశీలించారు. గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చేరిన మురుగు నీటిని గమనించిన ఎమ్మెల్యే తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులను తెలుసుకుని, ముంపు నీరు తొలగించాలన్నారు.