CMRF చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ ఇంఛార్జ్

KDP: జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం రూ. 15,12,120 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 36 మంది లబ్ధిదారులకు టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.