HIT TV SPECIAL: చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత
KDP: పుష్పగిరి క్షేత్రంలో వల్లూరు(మం) ఓ కొండ మీద, దుర్గా ఆలయానికి దగ్గరగా ఉన్న గుండెలు మధ్యలో 13వ శతాబ్దానికి చెందిన హిందూ ఆలయ శిథిలాలు కనుగొనబడ్డాయి. ఈ శిథిలాలు ఇటీవలే (2023లో) మార్చి మొదటివారంలో ఆవిష్కరించారు. చరిత్రకారుడు తవ్వ ఓబుల్ రెడ్డి దీన్ని కాయస్థ రాజుల కాలంకు చెందినదిగా గుర్తించారు. ఇది మాత్రమేకాక రాష్ట్రంలో అనేకచోట్లు అంతుపట్టని ఆవిష్కరణలు నేటికి జరుగుతునే ఉన్నాయి.