'ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వేలు చేపట్టాలి'

'ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వేలు చేపట్టాలి'

PPM: కురుపాం ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో అన్ని రకాల సర్వేలు చేపట్టాలని ప్రత్యేక ఉప కలెక్టర్‌ పి. ధర్మచంద్రారెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కురుపాం MPDO కార్యాలయాన్ని సందర్శించి, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉప కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యం, రహదారి, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.