మరోసారి రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌గా RR జిల్లా

RR: జిల్లా మరోసారి రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది. మహబూబ్‌నగర్‌లో ముగిసిన రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ స్టేడియం అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచి అండర్-16 బాయ్స్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ కోచ్ తిప్పాన సాయి రెడ్డి అథ్లెట్లను అభినందించారు.