అంబేద్కర్ వర్సిటీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ B.Ed, B.PEd, D.PEd సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ కావ్య జోష్ణ ఈ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక https://brau.edu.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చన్నారు.