BIG BREAKING: జిల్లాలో కదిలిన బస్సులు
KMM: జిల్లా బస్టాండ్ నుంచి ఔట్ సోర్సింగ్ కార్మికులతో బస్సులు ప్రారంభమయ్యాయి. డిపోలో 608 బస్సులకు గాను 205 బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. బస్టాండ్ ఎదుట కార్మికుల సమ్మె కొనసాగుతుండడంతో ప్రత్యమ్నాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఈ సర్వీసులు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.