VIDEO: అగ్రోస్ సెంటర్ వద్ద యూరియా బస్తాల కోసం క్యూ
WGL: శనిగరంలో స్థానిక అగ్రోస్ సెంటర్ వద్ద యూరియా ఎరువుల బస్తాల కోసం రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్‌లో నిలబడ్డారు. పంటకాలం ప్రారంభం కావడంతో ఎరువుల అవసరం పెరిగిందని అందుకే రైతులు ఉదయం మొదలుకొని బస్తాలు పొందేందుకు సెంటర్ వద్దకు తరలివచ్చారు. ప్రతి రైతుకు సమానంగా యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.