నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

RR: శంకర్‌పల్లి పట్టణంలో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ప్రదీప్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేవెళ్ల రోడ్డు ఫీడర్ పరిధిలోని అయ్యప్పరెడ్డి గూడ, సాయికాలనీ, దండు వెంచర్ ప్రాంతాల్లో ఉండదన్నారు. మ. 3గంటల నుంచి సా. 5గంటల వరకు HYD రోడ్డు వాణిజ్య దుకాణ ప్రాంతాలు, SM కాలనీ, మైనారిటీ కాలనీ ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.