కాంగ్రెస్ హామీలను అమలు చేయాలి: శివారెడ్డి

కాంగ్రెస్ హామీలను అమలు చేయాలి: శివారెడ్డి

BHPL: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం భూపాలపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని, సంస్థ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.