కోహ్లీ ఆటతోనే తన సత్తా చూపాడు: అశ్విన్
SAతో 2 ODIల్లోనూ సెంచరీల తర్వాత కోహ్లీ అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకోవడంపై R అశ్విన్ స్పందించాడు. చుట్టూ వినిపిస్తున్న మాటల కారణంగానే కోహ్లీ తనకు ఇష్టమైన టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడని అందరికీ తెలుసన్నాడు. అయితే తన సామర్థ్యంపై తలెత్తిన అనుమానాలకు కోహ్లీ మాటలతో కాకుండా ఇలా ఆటతోనే సమాధానమిచ్చాడని పేర్కొన్నాడు. చివరి 3 వన్డేల్లో కోహ్లీ స్కోర్స్ 74*, 135, 102