ఘనంగా భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకలు

ఘనంగా భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకలు

VZM: గజపతినగరం మండలంలోని పురిటిపెంటలో బీజేపీ నేత దేవుడు నాయుడు స్వగృహం వద్ద శనివారం భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జార్ఖండ్‌లో గిరిజనుల కోసం చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు ఆరిశెట్టి ఏడుకొండలు, తౌడు ఆదినారాయణ పాల్గొన్నారు.